Tuesday, 8 September 2020

08-09-2020 మంగళవారం నేటి పంచాంగం :

 




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
భాద్రపద మాసం
బహుళ పక్షం,
తిధి:షష్ఠి రా8.01 తదుపరి సప్తమి,నక్షత్రం:భరణి ఉ6.18 తదుపరి కృత్తిక,
యోగం:వ్యాఘాతం సా4.29 తదుపరి హర్షణము
కరణం:గరజి ఉ7.07 తదుపరి వణిజ రా8.01 ఆ తదుపరి భద్ర/విష్ఠి
వర్జ్యం:రా7.26 - 9.11,
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.06 & రా10.48 - 11.35
,అమృతకాలం:లేదు,
రాహుకాలం :మ3.00 - 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 10.30,
సూర్యరాశి:సింహం|చంద్రరాశి:మేషం,
సూర్యోదయం: 5.50 | సూర్యాస్తమయం: 6.07


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


follow us :

plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)


శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment