ఈ యోగాక్షేమాన్నిఏ గురువారం అన్న చెయ్యొచ్చు.
గరిక రెమ్మలు,రెండు వక్క గణపతులు, రెండు మారేడు ఆకులు, రెండు చిటికెల కుంకుమ ఒక ఎర్రటి వస్త్రంలో వేసి చేతిలో ఉంచుకుని " ఓం క్షేత్రజ్ఞాయ నమః" అని 108 సార్లు జపించి మూటకట్టి పారుతునా నీటిలో లేదా బావిలో వదలండి. .ఏదన్న స్వీట్స్ ఒకటిన్బావు కిలో తీసుకుని వెళ్లి గురువుకి ఇచ్చి సొంత ఇంటి కల కోసం చేసిన ప్రయోగానికి ఆశీశ్హ్షులు ఇమ్మని దీవెనలు తీసుకొని రండి. త్వరగా సొంతిల్లు సొంతమౌతు౦ది.
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
No comments:
Post a Comment