Saturday, 19 September 2020

ధర్మసందేహాలు - ఈ నెలలో ఎమన్నా ముహూర్తాలు ఉన్నాయా?

 


ప్రశ్న అడిగినవారు : సౌజన్య, హైదరాబాద్

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త.సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ.తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు.


   20 - సెప్టెంబర్ -2020 ఆదివారం  

అన్నప్రాసనలకు 

 వాణిజ్యం 

బిడ్డను ఊయాలలో వేసుటకు  

సాధారణ కార్యాలకు. 

24 - సెప్టెంబర్ -2020 గురువారం  

అన్నప్రాసనలకు

  బిడ్డను ఊయాలలో వేసుటకు 

 అగ్రిమెంట్లకు రిజిస్ట్రషన్లకు    

  26  - సెప్టెంబర్ -2020 శనివారం

  అన్నప్రాసనలకు

  బిడ్డను ఊయాలలో వేసుటకు 

 వాణిజ్యం

 రిజస్ట్రేషన్లకు      

27  - సెప్టెంబర్ -2020 ఆదివారం 

 అన్నప్రాసనలకు  

బిడ్డను ఊయాలలో వేసుటకు 

 వాణిజ్య౦

సాధారణ కార్యాలకు 



గమనిక :- తిరిగి ముహూర్తాలు నిజ ఆశ్వీయుజ మాసం అనగా ఆంగ్ల తేది ప్రకారం అక్టోబర్ 19 నుండి  శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతాయి. పైన తెలియజేసిన సామాన్య ముహూర్తాలు మీ జాతక ఆధారంగా తారాబలం చూసుకుని అత్యంత అవసరంమైన వాటిని నిర్వహించండి. సమయం ఉంది అనుకుంటే అక్టోబర్ 19 వరకు అనుకూలమైన ముహూర్తాల కొరకు వేచి ఉండండి.



సర్వేజనా సుఖినోభవంతు.

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371













No comments:

Post a Comment