Thursday 24 September 2020

సెప్టెంబర్ 25, 2020 నేటి రాశిఫలాలు:

 


మేషరాశి

ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. కొంతమేరకు మీకు ప్రయోజనాలుంటాయి. నిలిచిపోయిన లేదా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పెట్టుబడిలో మీరు లాభం అందుకుంటారు. కుటుంబంలో పరస్ఫర ప్రేమ ఉంటుంది. ఫలితంగా ఆనందంగా లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభరాశి

ఈ రోజు మీరు ప్రయోజనం పొందుతారు. అంతే కాకుండా మీరు సంతోషం పొందుతారు. ఫలితంగా గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి. శుభవార్తలు అందుకుంటారు. మీకు మనశ్శాంతి లభిస్తుంది. గొప్ప వ్యక్తుల పరిచయంతో ప్రయోజనం అందుకుంటారు. ఆర్థికపరంగా మీకు లాభం చేకూరుస్తుంది.

మిథునరాశి

ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఏ సందర్భంలోనైనా ఇతరుల నుంచి నష్టం వాటిల్లుతుంది. కొన్ని కారణాల వల్ల శత్రువుల నుంచి హాని కలుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. వీలైనంతవరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. 


కర్కాటకరాశి

ఈ రోజు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తత ఈ రోజుతో ముగుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్ఫర అవగాహన పెరుగుతుంది. ప్రజలకు ఆనందం కలుగుతుంది. మానసిక ఆనందం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి పెరుగుతుంది.

సింహరాశి

ఈ రోజు గ్రహాల శుభ ప్రభావంతో వ్యాపార విస్తరణ చేస్తారు. అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో లాభం పొందడం ద్వారా నిధులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మాట వింటారు. సాయంత్రం సమయంలోగా సంతోషకరమైన వార్తలు వింటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు ఆటంకాలు ఎదురౌతాయి.

కన్య రాశి

ఈ రోజు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిస్తేజమైన వ్యాపారాన్ని మెరుగుపరచడానికి చాలా శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. భార్య, పిల్లల వైపు నుంచి సంతృప్తికరమైన వార్తలతో సంతోషంగా ఉంటారు. గొప్ప మనుషుల సాయంతో శత్రువుల అంచనాను దెబ్బతీస్తారు. పాత విషయాలను మర్చిపోయి ముందుకు సాగుతారు.

తులరాశి

ఈ రోజు ప్రభావం వల్ల సానుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారిక మీకు నూతన అవకాశాలు వస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు సాధ్యమవుతున్నాయి. సాయంత్రం వేళలో శుభకరమైన కార్యాలు చేసే వీలుంది. మీరు సంతోషంగా ఉంటారు. 

వృశ్చికరాశి

ఈ రోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. మీరు ఒత్తిడిని తగ్గించడం ద్వారా అన్ని పనులు, వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉంటే మంచిది. ఈ సమయంలో పనిపై దృష్టి పెడితే అవసరం. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలుండే అవకాశముంది. వ్యవహార విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి.

ధనస్సు రాశి

ఈ రోజు మీకు కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా మీ జీవిత భాగస్వామి బాధపడుతుంది. ప్రయాణాలు చేసే అవకాశముంది. చంద్రుడు మీకు ప్రయోజనం చేకురుస్తాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు.

మకరరాశి

ఈ రోజు మీకు ఆదాయం పెరుగుతుంది. భూమి, రియల్ ఎస్టేటు పనుల నుంచి అనూహ్యమైన ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగం చేసేవారికి వ్యాపారవేత్తలకు ప్రత్యేకంగా ఉంటుంది. పాత పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందుతారు. ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు చేయకండి.

కుంభరాశి

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. యాదృచ్ఛికంగా మీరు ప్రయోజనాలు పొందే అవకాశముంది. నూతన ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు శుభ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

మీనరాశి

ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. వారసత్వ ఆస్తి నుంచి ప్రయోజనం అందుకుంటారు. కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. కష్టమైన సమస్యను కూడా సులభంగా పూర్తి చేస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. 



సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371











No comments:

Post a Comment