Saturday 19 September 2020

జ్యోతిష పాఠములు 5- జ్యోతిషం నేర్చుకునేవారు తెలుసుకోవాల్సిన పదాలు :

 


 హ్రస్వ, దీర్ఘ రాశులు: 

హ్రస్వరాశులు :: మేష, వృషభ, కుంభములు

 సమ రాశులు :: మకర, మిథున, ధనుర్మీన, కర్కాటములు 

దీర్ఘరాశులు :: వృశ్చిక, కన్యా, సింహ, తులలు

పృష్టోదయ, శీర్షోదయ రాశులు: 

పృష్టోదయ రాశులు :: వృషభ, కటక, ధను, మేష, మకర రాశులు 

శీర్షోదయ రాశులు :: మిథున, సింహ, కన్య, తుల, వృశ్చిక, కుంభ రాశులు 

ఉభయోదయ రాశి :: మీనం

భూ, జల రాశులు (ఫల, నిష్ఫల రాశులు): 

ఫల రాశులు, జల రాశులు :: మీన, వృశ్చిక, కటక, మకర రాశులు 

అర్ధఫల రాశులు, అర్ధజల రాశులు :: కన్య, మీన, వృషభ రాశులు

 నిష్ఫల రాశులు, నిర్జల రాశులు :: మేష, ధనూ, తుల, సింహ రాశులు

చతుష్పద, ద్విపద, జల రాశులు: 

మేష, సింహ, వృషభములు, మకర పూర్వార్ధము, ధనుస్సు ఉత్తరార్ధములు చతుష్పద రాశులు. 

కన్య, మిథున, కుంభ, తుల, ధనూపూర్వార్ధములు(నర) ద్విపద రాశులు. 

మకరము ఉత్తరార్ధము, మీన, కటక, వృశ్చికములు జలచర రాశులు

ధాతు, మూల, జీవసంబంధ రాశులు:

మేషాది రాశులు క్రమంగా ధాతు, మూల, జీవ ప్రధానమై ఉండును. 

ధాతు ప్రధానమైనవి :: మేష, కటక, తుల, మకరాలు

 మూల ప్రధానమైనవి :: వృషభ, సింహ, వృశ్చిక, కుంభరాశులు . 

జీవ ప్రధానమైనవి ::  మిథున, కన్య, ధనుర్మీనాలు

రాశుల వర్ణములు (రంగులు):

మేషం - ఎరుపు, 

వృషభం - తెలుపు, 

మిథునం - ఆకుపచ్చ,

 కర్కాటకం - పాటలవర్ణం, 

సింహం - చిత్ర వర్ణం (గులాబి), 

కన్య - నీలము, 

తుల - స్వర్ణము, 

వృశ్చికం - ధూమ్ర వర్ణం, 

ధనుస్సు - పసుపు రంగు, 

మకరం - పింగళ వర్ణం, 

కుంభం - బభ్రువర్ణం, 

మీనం - తెలుపు


 సర్వేజనా సుఖినోభవంతు.

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment