ప్రశ్న అడిగిన వారు : వెంకట్ , రాజన్న గూడెం
సమాధానం: ప్రళయం రాదు, సునామీ కూడా రాదు. పాటించటం పాటించక పోవటం వ్యక్తిగత విషయం. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది, జ్యోతిషం కూడా అంతే పాటిస్తే జీవన ప్రయాణం ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా హాయిగా సాగుతుంది, పాటించక పోయినా సాగుతుంది
సర్వే జనాః సుఖినో భవంతు,
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
.
No comments:
Post a Comment