శతాబ్దాల తర్వాత మహాద్భుతం...ఈ స్వక్షేత్ర షడ్గ్రహ యోగం సకల సర్వ శుభప్రదం.
దైవారాధనకు అత్యంత ప్రాధాన్యత గల గ్రహస్థితి .
ఈ సెప్టెంబర్ నెలలో
13.09.2020 ఆదివారం ,
14.09.2020 సోమవారం ,
15.09.2020 మంగళవారం రోజులలో
ఆకాశంనందు ముఖ్యమైన గ్రహలన్నీ
అత్యంత అరుదుగా
సూర్యుడు సింహా రాశిలో
చంద్రుడు కర్కాటక రాశిలో
కుజుడు మేష రాశిలో
బుధుడు కన్యా రాశిలో
గురువు ధనుస్సు రాశిలో
శని మకర రాశిలో
స్వక్షేత్రములయందు అత్యంత అరుదుగా
సంచరిస్తూ మానవాళికి శుభయోగాలను ,
అభీష్టాలను , ఆరోగ్యాలను ప్రసాదించబోతున్నారు.
13.09.2020 ఆదివారం ఉదయం
11.36 గంటల నుండి 11.51 నిమిషాల లోగా ,
సూర్య స్తుతిని , సూర్యాష్టోత్తరాలను పారాయణం చేసుకోవాలి.
14.09.2020 సోమవారం ఉదయం
11.32 గంటల నుండి 11.47 నిమిషాల లోగా ,
శివాష్టోత్తరాన్ని , లింగాష్టకాన్ని ,
నమక చమకాలను పారాయణం చేసుకోవాలి.
15.09.2020 మంగళవారం ఉదయం
11.28 గంటల నుండి 11.43 నిమిషాల లోగా
దుర్గా స్తుతిని , లలితా సహస్రనామ స్తోత్రమును , సుబ్రహ్మణ్య స్తుతిని పారాయణం చేసుకోవాలి.
దీపారాధనలు , పూజలు , అభిషేకాలు ,
జపాలు , దైవారాధనలు చేస్తూ , విష్ణు ,
శివ , లలితా , సూర్య సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రములను పారాయణం చేసుకుని ,
దాన ధర్మాలను చేసుకోవడం వల్ల
విశేషమైన పుణ్య సంపదలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.
శ్రీ విధాత పీఠం లో
13 నాడు సూర్య హోమం,
14 నాడు నమక చమక సహితంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం,
15 నాడు సుబ్రహ్మణ్య పాశుపత హోమం,
దుర్గ సప్తశతి పారాయణ,లలిత,
సూర్య సహస్రనామ పారాయణ జరుగును .
తమ గోత్రనామలతో పూజలు చేయ్యిన్చుకోవాలనుకునే వారు సంప్రదించగలరు.
పుణ్య కార్యాలలో భోజనం, ప్రసాదాల నిమిత్హం దానం ఇవ్వలనుకునేవాళ్ళు సంప్రదించగలరు.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment