చాల మంది స్త్రీలు తమ భర్త సరిగ్గా చూసుకోక, పైగా మాటలు చేతల వలన ఇబ్బంది పడుతుంటారు. తమ మాటకి విలువ లేక బాద పడుతుంటారు. అలాంటివారు ఈ మంత్రాన్ని 108 సార్లు పటించి గుప్పెడు మిరియాలుతిప్పి పారేసుకోండి.
ఓం నమః కాళికాయై నమః మామ పతి ఆకర్షణ్యై ఆముకీం ఆకర్షయఆకర్షయ|
శీఘ్రం మానయ ఆనయ | అం హ్రీం క్రోం భద్రకాళయై నమః|
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
No comments:
Post a Comment