Sunday 13 September 2020

14-09-2020 సోమవారం నేటి పంచాంగం :

 





ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
భాద్రపద మాసం
బహుళ పక్షం,
తిధి:ద్వాదశి రా10.01 తదుపరి త్రయోదశి,
నక్షత్రం:పుష్యమి మ1.22 తదుపరి ఆశ్లేష/ఆశ్రేష,
యోగం:పరిఘము మ12.28 తదుపరి శివం,కరణం:కౌలువ ఉ10.27 తదుపరి తైతుల రా10.01 ఆ తదుపరి గరజి ,
వర్జ్యం :రా1.55 - 3.30,
దుర్ముహూర్తం:మ12.20 - 1.09 & మ2.47 - 3.36,
అమృతకాలం:ఉ6.57 - 8.33,
రాహుకాలం :ఉ7.30 - 9.00,
యమగండం/కేతుకాలం:ఉ10.30-12.00,
సూర్యరాశి:సింహం|చంద్రరాశి:కర్కాటకం,
సూర్యోదయం:5.50| సూర్యాస్తమయం:6.03

ఈరోజు విశేషం : స్వక్షేత్ర షడ్గ్రహ యోగం

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment