మేషం :
వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కాస్త నిరాశ.
వృషభం :
సోదరుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.
మిథునం..
శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం
.సన్నిహితులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. ధనవ్యయం. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.
సింహం :
రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
కన్య :
పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
తుల :
పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆలోచనలు కలసిరావు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
వృశ్చికం
నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.
ధనుస్సు :
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. పనులలో విజయం. ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
మకరం
బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.
కుంభం :
పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. బంధువులు,మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు.
మీనం
కష్టానికి ఫలితం కనిపించదు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
like and share
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888
Printerest
https://in.pinterest.com/vastronumerology/sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment