Thursday 19 October 2023

 



శ్రీ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం 🌼 🙏


సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తక ధారిణీ l

హంస వాహ సామాయుక్తా విద్యాదానకరీ మమ ll 🪷

ప్రధమం భారతీనామా, ద్వితీయంచ సరస్వతీ l

తృతీయం శారదాదేవీ, చతుర్ధం హంస వాహనా ll 🌼

పంచమం జగతీఖ్యాతం షష్టం వాగీశ్వరీ తధా l

కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మ చారిణీ ll 🌹


నవమం బుద్ధి ధాత్రీచ దశమం వారదాయినీ l

ఏకాదశం క్షుద్ర ఘంటా ద్వాదశం భువనేశ్వరీ ll 🌸


 బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యమ్ యః పట్టేన్నరః l

సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ l

సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూపా సరస్వతీ ll 🪷


సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe
Whatssapp Community
facebook page
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment