Friday 27 October 2023

పాక్షిక చంద్రగ్రహణము

 

ది. 28-10-2023 శనివారం

ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ - శనివారము - 28-10-2023

అశ్వినీ నక్షత్రములో - మేషరాశిలో - రాహుగ్రస్త చంద్రగ్రహణం.

  # స్పర్శ కాలం :  రాత్రి గం 01:04

  # మధ్యకాలం :  రాత్రి  01:43 గం

  మోక్ష కాలం   రాత్రి   02:23 గం

మొత్తం పుణ్యకాలం :  గం 01:19 ని.లు

నిత్య భోజన ప్రత్యాబ్దికాది నిర్ణయము.

 గ్రహణము - రాత్రి తృతీయ యామమున ఆరంభమగుచున్నది. కనుక నిత్య భోజన, ఆబ్దికాదులను పగలు తృతీయ యామము లోగానే.... (అనగా పగలు 02. 51లోగానే) జరుపుకొనవలెను. అని శాస్త్ర విధిని అనుసరించి పంచాంగ కర్తల నిర్ణయం.

అశక్తులు ( అనగా చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధితులు, గర్భిణులు) మాత్రము గ్రహణారంభ యామము నుండి సార్థయామ కాలమును విడచి - అనగా నేటి రా 07:15 లోగా ఆహారాదులను స్వీకరించవచ్చును.

గ్రహణ మోక్షము అర్ధరాత్రి తరువాత గనుక సమర్థులు మోక్ష స్నానానంతరము కూడా వెంటనే ఆహారాదులను స్వీకరించరాదు.

గ్రహణ సూచన:

ఈ గ్రహణమును *అశ్వినీ నక్షత్రము వారును, మఘ నక్షత్రము వారును, మూల నక్షత్రము వారును, అధమ ఫలమునిచ్చు రాశుల వారును అసలు చూడరాదు.*

శుభ ఫలము:

మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభ రాశులవారలకు.

 _మధ్యమఫలము:  

సింహ, తుల, ధనుః, మీన రాశులవారలకు. 

 _అధమ ఫలము : 

మేష, వృషభ, కన్య, మకర రాశులవారలకు.

కావున, గ్రహించి గ్రహణశాంతి పద్ధతులు అనుసరించగలరు.

     గ్రహణ సమయంలో జపము హోమము అత్యంత విశేషం ఏదైనా స్తోత్ర పారాయణాలు మంత్ర జపాలు చేసుకునేటువంటి వారికి చాలా చక్కటి సమయం           

      గ్రహణ శాంతి జరిపించుకొలేనటువంటి వారు కనీసం గోమాతలకు ఆహారాన్ని అందించి స్వయంపాకాన్ని బ్రాహ్మణులకు లేదా అన్నార్తులకు ఆహారాన్ని అందించండి


 సర్వేజనా సుఖినో భవంతు


శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe

Whatssapp Community
https://chat.whatsapp.com/IMDMcLxqGP47Mkkte7c5uO
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw
Printerest
https://in.pinterest.com/vastronume.../sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
Blog
https://vidhaathaastronumerology.blogspot.com/
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment