Saturday 28 October 2023

గౌరీ పూర్ణిమ🙏

 


🙏ఆశ్వయుజపూర్ణిమనాడు పార్వతీ వ్రతాన్ని ఆచరించాలని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ పూర్ణిమను గౌరీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు.

🙏సకల శు భాలను కలుగ చేసే ఈ వ్రతాన్ని సాక్షాత్తు పార్వతీదేవియే భూలోకములోని తన భక్తురాలికి ఉపదేశించింది. ఈ రోజు పార్వతిని పూజించాలి.

🙏అరిసెలు మొదలైన పిండివంటలను నైవేద్యంగా పెట్టాలి. స్త్రీలు తమ మనోభీష్టాలను నెరవేర్చుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.


శుభమస్తు 🙏

సర్వే జనా సుఖినోభవంతు 🙏👍

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe
Whatssapp Community
facebook page
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
Printerest
Twitter
Instagram
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment