Tuesday 17 October 2023

 

సరస్వతి దేవి పట్ల ప్రతి విద్యార్థికి గౌరవంతో పాటుగా భక్తి చాలా అవసరం. ప్రతి రోజూ సరస్వతి దేవిని మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ విధంగా పూజించడం వలన మీరు చదువులో మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు. మరియు ఇలా చేయడం వల్ల మీకు మంచి జ్ణానంతో పాటుగా, సంపద, ఆనందం, కీర్తి వంటివి లభిస్తాయి. అయితే ఈ సందర్భంగా ఒక్కొక్క రాశి వారు ఏ మంత్రాన్ని జపించాలి అనేది కింద తెలుసుకోండి.👍💐

మేష రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను...

'ఓం వాగ్ దేవి వగిశ్వరి నమః'

వృషభ రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను....

'ఓం కౌముది జ్ణానదయాని నమః'

మిథున రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను....

'ఓం మా భువనేశ్వరి సరస్వతియే నమః'

కర్కాటక రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను...

.'ఓం మా చంద్రిక దైవాయ నమః'

సింహరాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను ...

..'ఓం మా కమల్హాస్ వికాసిని నమః'

కన్య రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను ......

'ఓం మా ప్రణవనాధ్ వికాసిని నమః'

తుల రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను ......

'ఓం మా హన్సువాహిని నమః'

వృశ్చిక రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను ......

'ఓం శారద దేవి చంద్రకాంతి నమః'

ధనస్సు రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను .....

'ఓం జగతి వీణవదిణి నమః'

మకర రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను .....

'ఓం బుద్ధదత్రి సుధమూర్తి నమః'

కుంభ రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను .....

'ఓం జ్ణాన ప్రకాశిని బ్రహ్మచారిని నమః'

పై మంత్రాలు కనుక ఆయా రాశుల వారు జపించినట్లయితే మీకు చదువులో మంచి ఫలితాలను పొందుతారు.


సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe
Whatssapp Community
facebook page
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371






No comments:

Post a Comment