జాతకంలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ కారణంగా గృహంలోని సభ్యులు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు.
🙏జ్యోతిష్య శాస్త్రంలో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వలన గృహంలో కానీ గృహంలో నివసించే వ్యక్తులపైన కానీ నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉద్యోగంలో కానీ ఆర్థికంగా కానీ లేదా ఆరోగ్య విషయంలో కానీ అనుకూలమైన మరియు సంతోషమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది దీని కోసం చిన్న పరిహారం పాటించాల్సి ఉంటుంది.
🙏ఏదైనా ఒక మంగళవారం నాడు ఒక గాజు బౌల్ తీసుకొని దానిలో దొడ్డు ఉప్పు వేయండి ఆ ఉప్పు పైన ఏడు లవంగాలు ఉంచాలి. ఉప్పు మరియు లవంగాలతో ఉంచిన ఈ గాజు బౌల్ ను పట్టుకొని మీ గృహంలో ఉండే అన్ని గదులలో ఒకసారి తిరిగి రావాలి తర్వాత ఆ పాత్రను ఎవరికీ కనిపించని ప్లేస్ లో గృహంలో ఒక ప్రదేశంలో ఉంచాలి.
🙏ఈ విధంగా చేస్తే గృహంలోకి రావలసిన అదృష్టo వెంటనే వస్తుంది ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు గృహంలో సభ్యులందరూ సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.🙏
No comments:
Post a Comment