Saturday, 28 October 2023

వాల్మీకి జయంతి 🙏

 


🙏ఏ యుగాల నాటిది రామకథ. ఇప్పటిదా! నేటికీ నిత్యనూతనంగానే ఉంది. మౌఖికంగానూ, అక్షరాకృతిలోనూ రామాయణం లేని భాష లేదు. రామకథకు ఎల్లలు లేవు.


🙏భాష, ప్రాంతం వంటి స్థాయీ భేదాలు లేవు. ఏమి రామకథా మహత్తు! కోట్లాది ప్రజల మనసులు గెలిచింది. నిత్యపారాయణ గ్రంథంగా మారింది. అంతగొప్ప సాహిత్యాన్ని సృష్టించిన వాల్మీకి కవి హృదయం ఎంత గొప్పది!

సర్వేజనా సుఖినో భవంతు


శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe

Whatssapp Community
https://chat.whatsapp.com/IMDMcLxqGP47Mkkte7c5uO
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw
Printerest
https://in.pinterest.com/vastronume.../sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
Blog
https://vidhaathaastronumerology.blogspot.com/
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment