2024 సంవత్సరము లో 7నెలలు “పెళ్ళి మూహర్తంలు” లేవు.
అందరు గమనించండి.
అందువలన అమ్మాయి మరియు అబ్బాయి ల తల్లి తండ్రులు మన పిల్లలకు మంచి సంబంధం వచ్చిన చో మీరు కొంత వరకు తగ్గి మన పిల్లలకు సంబంధం కుదుర్చుకోవలను.
ఇప్పటి నుండి గట్టిగా ప్రయత్నం చేయవలెను.
జనవరి పుష్యమాసం .
మే నెల నుండి అక్టోబరు వరకు ముహూర్తములు లేవని పండితులు చెబుతున్నారు.
అందువలన తల్లి తండ్రులు ఆలోచించండి. మనము April నెల లోపలే పిల్లలకు పెండ్లి చేయాలని ధృడమైన సంకల్పంతో ప్రయత్నము చేయండి.
🙏మీ శ్రేయోభిలాషులకు తెలియచేయండి.🙏
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment