Thursday 12 October 2023

రాశి ఫలితాలు

 



(భృగు వాసరః) శుక్రవారం (13-10-2023) 

మేషం

 13-10-2023

 చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో  అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణ లాభలున్నవి.

---------------------------------------

వృషభం

 13-10-2023

సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని విధంగా ఇతరులతో విరోధాలు  కలుగుతాయి.  కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.  గృహమున  విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. 

---------------------------------------

మిధునం

 13-10-2023

మాతృ వర్గం వారితో మాటపట్టింపులు ఉంటాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన  పనులలో అడ్డంకులు తప్పవు. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.   వ్యాపారాలలొ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కర్కాటకం

 13-10-2023

 ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో   వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. 

---------------------------------------

సింహం

 13-10-2023

 ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తప్పవు.  ప్రారంభించిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలలో   ఆలోచనలు అంతగా కలసిరావు. ధన పరమైన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

---------------------------------------

కన్య

 13-10-2023

 వృత్తి వ్యాపారాలలొ  నష్టాలు అధిగమించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగమున  అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వ్యవహారించాలి. ఆదాయం పెరుగుతుంది. ఇంటాబయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

---------------------------------------

తుల

 13-10-2023

 దూర ప్రయాణ సూచనలున్నవి. అనుకోని విధంగా  ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో  నిదానంగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభించవు. 

---------------------------------------

వృశ్చికం

 13-10-2023

 దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత  లభిస్తుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారాల విస్తరణకు శ్రీకారం చుడతారు. 

---------------------------------------

ధనస్సు

 13-10-2023

 ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని  వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు. దాయాదులతో స్ధిరాస్తి  వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులు వారికి లభించిన   అవకాశాలను జారవిడువకుండా  చూసుకోవాలి. ఇంటా బయటా   గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

---------------------------------------

మకరం

 13-10-2023

 సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. తల్లి తండ్రుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

కుంభం

 13-10-2023

 ధన  వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి  ఉద్యోగాలలో  నిలకడ లోపిస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. 

---------------------------------------

మీనం

 13-10-2023

 జీవిత భాగస్వామి బంధువుల  నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా  వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.


సర్వేజనా సుఖినో భవంతు


శుభమస్తు



వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe

Whatssapp Community
https://chat.whatsapp.com/IMDMcLxqGP47Mkkte7c5uO
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw
Printerest
https://in.pinterest.com/vastronume.../sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
Blog
https://vidhaathaastronumerology.blogspot.com/
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment