Thursday 12 October 2023

సూర్య గ్రహణం




సూర్య గ్రహణ వివరణ: 14-10-2023 భాద్రపద బహుళ అమావాస్య శనివారము: కంకణ ఆకార సూర్య గ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇతర ప్రాంతాలు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, న్యూమెక్సికో, టెక్సన్, మెక్సికో, బిరైజ్, ఫనమ, కొలంబియా, బ్రెజిల్, USAలోని లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా, క్యూబా, సల్విడార్, జమైకా, ekwadar, వెనిజులా, పెరు దేశలందు కనిపిస్తోంది. (భారతీయులు నివసిస్తారు కనుక చెప్పడం జరిగింది) భారతదేశంలో కనిపించదు. కనుక ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. గర్భిణీ స్త్రీలు, దేవాలయాలు, పట్టువిడుపు స్నానాలు ఇవేవీ అవసరం లేదు


సర్వేజనా సుఖినో భవంతు


శుభమస్తు



వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe

Whatssapp Community
https://chat.whatsapp.com/IMDMcLxqGP47Mkkte7c5uO
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw
Printerest
https://in.pinterest.com/vastronume.../sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
Blog
https://vidhaathaastronumerology.blogspot.com/
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment