Sunday, 15 October 2023

శ్రీ లలితా సహస్ర నామ పారాయణ

 


🌹సంపుటీకరణ విధానం🌹

లలితా సహస్త్రనామంలో 190 వ నామం "దుర్గా" ఈ నామంతో లలితా సహస్త్రరం మొత్తం ఎలా సంపుటికరణ చేయాలో తెలుసుకుందాము.. ఎన్నో ఆపదలు గ్రహ దోషాలు తొలిగించే నామం అన్ని వేళలా ఆపదలు తొలగించి రక్షించే రూపం దుర్గా 

ఈవిధంగా చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై నమః " 

" ఓం దుం దుర్గాయై నమః"

ఈ రెండింటిలో ఏ మంత్రం తో అయినా సంపుటికరణ చేయవచ్చు.

నిత్య పూజ ఎలా చేస్తారో అలా దీపా ధూప నివేదన అన్ని సిద్ధం చేసి ఇలా సంకల్పమ్ చెప్పుకొని మొదలు పెట్టాలి..మీరు ఏ కోరికతో అయితే చేస్తున్నారో అది సంకల్పమ్ లో చెప్పుకోవాలి..

అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే (కష్ట నివారణం, శత్రు వినాశనం, గ్రహ పీడా హారణం, వివాహ దోహ పరిహారార్ధం, సంతాన యోగం,) (ఇందులో మీకు ఏది ముఖ్యమో అది  చెప్పుకోవాలి),  లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః

🌷ధ్యానం🌷

అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ |

అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ || 1 ||


ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం

హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ |

సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం

శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్ || 2 ||


సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం

సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ |

అశేష జనమోహినీ మరుణమాల్య భూషోజ్జ్వలాం

జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరే దంబికామ్||3 |


🙏గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||🙏


"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై

శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ |

చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా || 1 ||


"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై

ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |

రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా || 2 ||


"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై

మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా |

నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా ||3 ||


"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై 

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా

కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా || 4 ||


"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై

అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా |

ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా || 5 ||


"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా |

వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా || 6 ||


"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై

నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా |

తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా || 7 ||


"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై

కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా |

తాటంక యుగళీభూత తపనోడుప మండలా || 8 ||


"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై

పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః |

నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా || 9 ||


"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై

శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా |

కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా || 10 ||


"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై

నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ |

మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా ||11 

||

"ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై

అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా |

కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా || 12 ||


ఇదే విధంగా లలితాసహస్త్రనామం మొత్తం సంపుటికరణ చేయాలి, ఫలిస్తుతి పూర్తిగా కాకపోయినా కొద్దిగా అయినా చదివి, నైవేద్యం పెట్టి  హారతి ఇవ్వాలి. ఏ కోరికతో చేసినా మీ సంకల్పమ్ నెరవేరుటకు మండలం రోజులు అంటే కనీసం 41 రోజులు ఇదే విధంగా పారాయణ చేయాలి, మీకు ఏది అవసరం ఆ నామ మంత్రం తో ఇదే విధంగా చేయాలి. అకండ దీపం పెట్టుకుని కూడా ఇలా చేయడం మంచిది.


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe
Whatssapp Community
facebook page
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371











🌷శ్రీ మాత్రే నమః🌷

No comments:

Post a Comment