Sunday, 30 October 2016

దీపావళి రోజు పఠీoచాల్సిన లక్ష్మి స్తోత్రం




నమహ్శ్రియై లోకధత్రై బ్రమ్హమాత్రే నమోనమః!
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః !!
ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కంతయై నమోనమః !
నమో బిల్వ వనస్థాయై  విష్ణుపత్ని నమో నమః !!
విచిత్ర క్షామ దారిన్యై పరుడు శ్రోన్యై నమోనమః !
పక్వబిల్వ ఫలపీన తున్గస్థస్త్యై  నమోనమః !!
సురక్ష పద్మ ప్రతభ కరపాదతలే శుభే !
సరత్నంగద కేయూర  కాంచీ నూపుర శోభితే !!
యక్ష కర్ణమ  సంలిప్త సర్వాంగే కటకోజ్వలె !
మాంగలళ్యా భారనైస్చితైహి:  ముక్తాహారై  ర్విభూశితే!!
తాతం కైరవతం  సైశ్చ శోభామాన ముఖాంబుజే !
పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !!
రుగ్యజుస్సామరూపాయ  విద్యాయైతే  నమోనమః !
ప్రసీదస్మాన్ కృపా దృష్టి పాతి రాలోక యాబ్దిజే!!
యే ద్రుష్టాతే త్వయా బ్రమ్హ రుద్రెంద్రత్వం సమాప్నుయు:




No comments:

Post a Comment