Monday, 10 October 2016

అమ్మవారి పాట


( రాగం : ఆదిశేషా అనంత శయనా )

 

 

 

ఆది శక్తి అఖిలాండేశ్వరి

జై  భవానీ శివరుద్రాణి

 

ఈశ్వరి శాంభవి ఊమాకాత్యాయని

గౌరీ గిరిజా పార్వతి శంకరి                                    ||ఆ||

 

లలితా త్రిపురా వాసవి అంబా

బ్రహ్మాణి భార్గవి శ్రీ మహాలక్ష్మీ                                   ||ఆ||

 

మంత్రప్రియేదేవి ఓంకార రూపిణి

నాద బ్రహ్మానరాణి ఆనందదాయిని                       ||ఆ||

No comments:

Post a Comment