Sunday, 30 October 2016

భోగ భాగ్యాలు వృద్దిచెందుటకు మరియు పాపాలు తొలగిపోవుటకు

భోగ భాగ్యాలు వృద్దిచెందుటకు మరియు  పాపాలు తొలగిపోవుటకు 

 

భోగ భాగ్యాలు వృద్దిచెందుటకు మరియు మీ పాపాలు తొలగిపోవుటకు.....
సోమవారం రోజు సాయంత్రం దేవాలయంలో లేదా మీ ఇంటిలో ఏ దైనా శివలింగానికి విభూది నీటితో లేదా మీకు కలిగితే పళ్ళ రసాలతో అభిషేకించి, బిల్వ దళాలతో పూజించి, దొరకని వారి కనీసం 1 బిల్వదళం అయినా శివలింగంపై ఉంచి, “ఓం నమః శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని మీకు నచ్చిన సార్లు జపించాలి. 108 లేదా 1018 ఇలా చేయాలి. తరువాత సంకల్పం చెప్పుకొని హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం తో పాటు భోగ భాగ్యాలు లభిస్తాయి మరియు మీ పాపాలు తొలగిపోతాయి.

 

No comments:

Post a Comment