ఈ నియమాలు పాటిస్తే అప్పుల బాధనుండి బయటపడొచ్చు
---ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండలను ముద్దా కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేయండి. ఇలా ఆరు వారాల పాటు చేస్తే చాలు.
మీ వ్యాపారం మంచి లాభాల బాట పడుతుంది.
--- ఓ పీచు తీసిన ఓ కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి.మనస్పూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి
నీటిలో జారవిడవండి. మీరు అనుకున్న కోరిక తీరుతుంది.
---పసుపు వత్తులతో 5 గురువారాలు ఆవునేయ్యితో లక్ష్మి దేవి వద్ద దీపం పెట్టి కనకధార స్తోత్రాన్ని పటించండి.
---చీమలకు చక్కర వేస్తుండండి.
---ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి అందులోకి చూడండి? విష్ణు, మహాలక్ష్మి ల అనుగ్రహం
మీకు రావడమే కాదు, మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అప్పుల బాధ తీరుతుంది.
No comments:
Post a Comment