Saturday, 8 October 2016

పిల్లల బుద్ది వికాసానికి వారితో చదివించాల్సిన శ్లోకం

పిల్లల బుద్ది వికాసానికి వారితో చదివించాల్సిన శ్లోకం


పిల్లల బుద్ది వికాసానికి వారితో తల్లిదండ్రులు చదివించాల్సిన శ్లోకం ఇది .దేన్నీ ప్రతి రోజు పిల్లలతో పఠీoపజేయాలి.ఇది వారి బుద్ది,జ్ఞాపకశక్తి  వికసించడానికి తోడ్పడుతుంది.

"
బ్రామ్హి మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథా
వారాహి చైవ మాహేoద్రీ చాముండా చైవ సప్తమి
మహాలక్ష్మి రస్తమీచ ద్విబుజ చోణ విగ్రహా:
భద్రం పక్ష్మలయాంతు బ్రామ్హి ముఖ్యాస్చ మాతరోస్మాకం
                                                                                   "

No comments:

Post a Comment