Monday 24 October 2016

బ్రహ్మ రాతని మనం ఎలాగా మార్చగలం?

  బ్రహ్మ రాతని మనం ఎలాగా మార్చగలం?



బ్రహ్మ రాసేటప్పుడే ఒక విషయం చెప్పాడు అదేమిటి అంటే బ్రహ్మ రాసిన బ్రహ్మ తప్పించలేదు కాని ఆ మనిషి తన పుణ్య కర్మలవల్ల,దేవుడి జపం వల్ల,అఖండమైన పుణ్యకార్యాల వల్ల తన రాతని మార్చుకునే శక్తీ బ్రహ్మ మనకు ఇస్తాడు
ఇదేలగా సాధ్యం
పూర్వం విదుముకుడు అనే రాజు ఉండేవాడు అతను చాల మంచి రాజు అయితే అయనకి 50 ఏళ్ళకి మృత్యు గండం ఉందని జ్యోతిష్కులు మహా పండితులు చెప్తారు,అయితే అయన గురువు ఉపదేశం వల్ల మృత్యుంజయ మంత్రం తెలుసుకుని జపించగా పైగా అతను ప్రజలకు చేసిన పుణ్యకార్యాల వల్ల అపమృత్యు దోషం పోయి ఆయుషుమంతుడు అవుతాడు.

  బ్రహ్మ రాతని మనం ఎలాగా మార్చగలం?

గుడిలో అర్చనలు,ప్రదక్షిణాలు,వ్రతాలూ
నిత్యం ఇష్టదైవాన్ని జపించడం
పురాణాలూ వినడం
సత్కర్మలు చేయడం
దానాలు చేయడం
సహాయపడడం
ఇంకొకరి మేలు కోరడం

No comments:

Post a Comment