Tuesday 18 October 2016

ఓంకారం

ఓంకారం

ఓంకారం ఇదొక ఏకాక్షర మంత్రము.


ఓంకారం అనగా అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారం
శభ్ధాలలో మొదటిది. హిందూ ధర్మానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.

No comments:

Post a Comment