Thursday, 20 October 2016

అక్టోబర్ 22 శనివారం త్రిపుష్కర యోగం


 అక్టోబర్  22  శనివారం త్రిపుష్కర యోగం







త్రిపుష్కర యోగం లో ఏ పని చేసినా తిరిగి అదే పని  మూడుసార్లు  చేసే అవకాశం వస్తుంది. అక్టోబర్  22  శనివారం మద్యాహ్నం 1.15 మద్యాహ్నం వరకు ఉంది.అందుకే ఆ సమయంలో అందరు పూజ,జపం ,దానం,హోమం లాంటి మంచి కార్యక్రమాలను చెయ్యండి.అప్పు తీర్చలనుకునే వాళ్ళు కచితం గా  కొంతైనా తీర్చే ప్రయత్నం చెయ్యండి .తొందరగా ఆ అప్పు తీరిపోతుంది.అలాగే వీలైనత సంతోషంగా ఉంది ఇతరులను సంతోషంగా ఉంచే ప్రయత్నం చెయ్యండి.



శుభమస్తు

No comments:

Post a Comment