సూర్యకాంతి అంతటా ఉన్నా, అది అద్దం పైన ప్రతిఫలించినప్పుడు కాగితాలను దగ్ధం చేయగల శక్తి కలుగుతుంది.
అదే విధంగా దివ్యత్వపు ప్రకాశం అంతటా ఉంది. దానిని ప్రయోజనకరంగా మలుచుకోవడంలోనే సమర్థత దాగి ఉంది.
ఆధ్యాత్మిక భావాలు అనే అద్దంపై మన దృష్టిని కేంద్రీకరించి దానిని ఆదర్శం పట్ల ప్రతి ఫలించేలా చేయగలిగితే మన జన్మ సార్థకమైనట్లే. వీటిని పెంపొందించుకోవాలి.
కఠినంగా, పరుషంగా ప్రవర్తించేవారు, కలహత్వపు స్వభావాన్ని కలిగి ఉన్నవారు చాలా విలువైన వాటినే కోల్పోవలసి వస్తుంది.
దాతృత్వం సర్వాన్నిసమకూరుస్తుంది.
🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment