శ్రీ_మాత్రే_నమః
ఓం హ్రీం ఐం క్లీం శ్రీ బగలాననే మామ్ రిపూన్ నాశయ్ నాశయ్ మమైశ్వర్యాణి దేహి దేహి శీఘ్రమ్ మనోవాంఛితమ్ సాధయ సాధయ హ్రీం స్వాహా
పూజ విధానం,
ఆచమనం,ప్రాణాయామం, సంకల్పం చెప్పుకుని పసుపుకొమ్ములతో అష్టమి రోజు ఈ పూజ మొదలు పెట్టి ఈ మంత్రాన్ని 41 రోజులు నిష్ఠగా నియమంగా చేయాలి..రాబోయే ప్రమాదాలు గండాలు స్తంబించిపోతాయి, మీ పైన చెడు ప్రచారం చేసే నోర్లు మితబడతాయి...ఇది సర్వకార్య సిద్ధి భగలా మంత్రం, పని పూర్తి కాకుండా అడ్డు పడుతున్న సమస్యలను స్తంభించిపోయే లా చేసి పనులన్నీ పూర్తి అవుతాయి.. మీ అభివృద్ధి కి ఉన్న అడ్డంకులు తొలగిస్తుంది.... పులిహోర, లాంటి నివేదనలు పసుపు రంగు లో ఉన్న అన్నం పండ్లు, పసుపు చామంతులు.. దీక్ష చేసే సమయంలో పసుపు రంగు బట్టలు వేసుకుని చేస్తే ఫలితం అద్భుత గా ఉంటుంది.. ఆహార నియమాలు పాటించాలి.. సాయంత్రం సమయంలో చేయాలి, రోజూ తల స్నానం అవసరం లేదు..
ఈ మంత్రం ఎవరన్నా గురుముఖంగా తీసుకోవాలంటే హావనిజ మాత గారిచే తీసుకోవచ్చు
No comments:
Post a Comment