Friday 22 December 2023

ఏ లగ్నం వారు - ఏ పారాయణ , ఏ సాధన..

 



🙏మేష లగ్నం - ఆదిత్య హృదయం, సూర్య స్తోత్రాలు ఏవైనా, సూర్య నమస్కారాలు చెయ్యాలి

🙏వృషభ లగ్నం - విష్ణు సహస్ర నామం 

🙏మిధున లగ్నం - లక్ష్మీ స్తోత్రం,కనక ధారా స్తవం 

🙏కర్కాటక లగ్నం - సుబ్రహ్మణ్య స్తోత్రం, స్కంద పురాణం, దుర్గా స్తోత్రం 

🙏సింహ లగ్నం - దత్తాత్రేయ స్తవం, మేధో దక్షిణా మూర్తి స్తోత్రం

🙏కన్యా లగ్నం - హనుమాన్ చాలీసా, శివ స్తోత్రం, కాల భైరవాష్టకం , గోవింద నామ స్మరణ

🙏తులా లగ్నం - సుందరాకాండ, గోవింద నామ స్మరణ , కాల భైరవాష్టకం

🙏వృశ్చిక లగ్నం - దత్తాత్రేయ స్తవం, వామన స్మృతి, మేధో దక్షిణామూర్తి స్తోత్రం 

🙏ధను లగ్నం - లక్ష్మీ నరసింహ స్తోత్రం, స్కంద పురాణం, సుబ్రహ్మణ్య స్తోత్రం 

🙏మకర లగ్నం - పరాశర స్మృతి, సంకట మోచన గణపతి స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం 

🙏కుంభ లగ్నం - విష్ణు సహస్ర నామ స్తోత్రం, అష్టాక్షరీ మంత్ర జపం 

🙏మీన లగ్నం - సౌందర్య లహరి , శివ నామ స్మరణ


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment