Tuesday 19 December 2023

పంచాంగము

 



2023 డిశంబర్  20

 శోభకృతు - దక్షిణాయనం,హేమంత ఋతువు

మార్గశిర మాసే,శుక్లపక్షే

సూర్యోదయము : 06:28 సూర్యాస్తమయం : 05:25

తిథి:  అష్టమి మ॥ 01:47 వరకు,తదుపరి నవమి

వారము:  బుధవారము

నక్షత్రం:  ఉత్తరాభాద్ర రా॥ 01:36 వరకు,తదుపరి రేవతి

యోగం:  వ్యతీపాతము రా॥ 01:36 వరకు,తదుపరి వరీయాన్ 

కరణం:  బవ సా॥ 05:19 వరకు,తదుపరి కౌలువ

శుభ సమయములు :  ఏమిలేవు

రాహుకాలం: మ॥ 12:00  - మ॥ 01:30 

యమగండము: ఉ॥ 07:30 – ఉ॥ 09:00

వర్జ్యం: మ॥ 12:09 – మ॥ 01:09

దుర్ముహుర్తం: ప॥ 11:34 - మ॥ 12:18

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment