/2️⃣9️⃣/డిసెంబర్ /2️⃣0️⃣2️⃣3️⃣భృగువాసరే (శుక్రవారము)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
🌞దక్షిణాయనము
🌫️హేమంత ఋతువు
🪔మార్గశిర మాసము
🌚బహుళ/కృష్ణ పక్షము
🌙తిథి: విదియ ఉదయం 06గం॥45ని॥ వరకు తదుపరి తదియ
🌟నక్షత్రం : పుష్యమి రాత్రి 02గం॥32ని॥ వరకు తదుపరి ఆశ్రేష
🪷యోగం : వైధృతి రాత్రి 02గం॥28ని॥ వరకు తదుపరి విష్కంభము
💁♀️కరణం : గరజి ఉదయం 06గం॥45ని॥ వరకు తదుపరి వణిజ
🐍రాహుకాలం : ఉదయం 10గం॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
☠️దుర్ముహూర్తం : ఉదయం 08గం॥45ని॥ నుండి 09గం॥29ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥24ని॥ నుండి 01గం॥08ని॥ వరకు
😧వర్జ్యం: ఉదయం 08గం॥53ని॥ నుండి 10గం॥32ని॥ వరకు
🌊అమృతకాలం : రాత్రి 07గం॥37ని॥ నుండి 09గం॥21ని॥ వరకు
🌤️సూర్యోదయం : ఉదయం 06గం౹౹34ని
⛅సూర్యాస్తమయం :సాయంత్రం 05గం॥31ని॥
🌞పూర్వాషాఢ కారై ప్రారంభము
No comments:
Post a Comment