Tuesday, 26 December 2023

 



త్రిమూర్త్యాత్మకమైన శక్తి అత్రి, అనసూయల తపఃఫలంగా అవతరించిన పవిత్రమైన రోజు. దత్త అనే నామమే మహిమాన్వితమైన మహామంత్రం. అత్రి కుమారుడు కనుక ఆత్రేయుడు. ఈ రెండూ కలిపి దత్తాత్రేయుడు . ఇది గురు స్వరూపం. జ్ఞాన స్వరూపం. ఈ స్వామిని స్కందుడు, ప్రహ్లాదుడు, అలర్కుడు, పరశురాముడు, కార్తవీర్యుడు, గోరక్షనాథుడు మొదలైన వారు ఆశ్రయించి జ్ఞానాన్ని పొందారు. పరమ కరుణామయుడైన దత్తుని స్మరించితే చాలు అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం. అందుకే “ స్మర్త్రుగామి ” అని ఈయనకు మరోపేరు. ఈరోజు దత్తాత్రేయుని ఆరాధన వలన వారి అనుగ్రహాన్ని పొందవచ్చును.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment