Tuesday 26 December 2023

పంచాంగము




 బుధవారం, డిసెంబరు 27,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

మార్గశిర మాసం - బహుళ పక్షం

తిథి:పాడ్యమి తె5.45వరకు

వారం:బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం:ఆర్ధ్ర రా11.12 వరకు 

యోగం:బ్రహ్మం రా2.57 వరకు

కరణం:బాలువ సా5.29 వరకు తదుపరి కౌలువ తె5.45 వరకు

వర్జ్యం:ఉ6.58 - 8.39

దుర్ముహూర్తము:ఉ11.38 - 12.22

అమృతకాలం:మ12.48 - 2.28

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి:ధనుస్సు

చంద్రరాశి:మిథునం

సూర్యోదయం:6.31

సూర్యాస్తమయం:5.28

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment