Friday 22 December 2023




 కర్కాటక లగ్న జాతకులు ప్రస్తుతం రాహు మహాదశ నడుస్తుంది, ఈ  రాహు మహా దశలో బుధ గ్రహ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి, ఈ బుద గ్రహ శాంతి కొరకు పచ్చ పెసలు 7 దోసీళ్ళు  పచ్చ వస్తుంలో వేసి బుధ గ్రహ దోషం పోవాలని గణపతి ఆలయంలో దానం ఇచ్చేది, విధిగా శ్రీకృష్ణుని గాని, విష్ణుమూర్తిని గాని ఆరాధించాలి, ఆయా దేవాలయాల్లో పేరు గోత్రం చెప్పి అర్చన అభిషేకాలు చేయించాలి,  కనకపుష్యరాగం ధరించాలి ఈ విధంగా రెమిడి పాటించినట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment