Monday, 15 January 2024

పంచాంగము - Panchangam 🌹

 



16, జనవరి, JANUARY 2024 

శుభ మంగళవారం, Tuesday,  భౌమ వాసరే

🍀 కనుమ శుభాకాంక్షలు అందరికి, Magh Bihu Good Wishes to All 🍀

🌻. పండుగలు మరియు పర్వదినాలు : కనుమ, స్కందషష్టి, Skanda Sashti, Magh Bihu 🌻

🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 69 🍀

69. మహానిధిర్మహాభాగో మహాభర్గో మహర్ధిదః |

మహాకారో మహాయోగీ మహాతేజా మహాద్యుతిః

🍀. నేటి సూక్తి :  ‘విద్యా అవిద్యామయీ' మాయాశక్తి వ్యాపారం : అధిమనస్సు నందు ఒక విధమైన 'విద్యా అవిద్యామయీ' మాయాశక్తి వ్యాపారం జరుగుతున్నదని చెప్పవచ్చు. ఈ ప్రప్రథమ విభజనాత్మక వ్యాపారము ననుసరించియే మనస్సు'నిర్గుణమే పరమసత్యం, సగుణం దాని మాయాచ్చాదనం' అనీ, లేక 'సగుణమే పరమసత్యం, నిర్గుణం దాని కళావిశేషం' అనీ భావించడం జరుగుతున్నది. 🍀

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత  ఋతువు, ఉత్తరాయణం,

పుష్య మాసము

తిథి: శుక్ల షష్టి 23:59:38 వరకు

తదుపరి శుక్ల-సప్తమి

నక్షత్రం: ఉత్తరాభద్రపద 28:39:20

వరకు తదుపరి రేవతి

యోగం: పరిఘ 20:00:20 వరకు

తదుపరి శివ

కరణం: కౌలవ 13:07:31 వరకు

వర్జ్యం: 15:10:12 - 16:40:04

దుర్ముహూర్తం: 09:03:51 - 09:48:41

రాహు కాలం: 15:13:44 - 16:37:48

గుళిక కాలం: 12:25:37 - 13:49:41

యమ గండం: 09:37:28 - 11:01:32

అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:47

అమృత కాలం: 24:09:24 - 25:39:16

సూర్యోదయం: 06:49:20

సూర్యాస్తమయం: 18:01:52

చంద్రోదయం: 10:41:21

చంద్రాస్తమయం: 23:04:54

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: మీనం

యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి,

ధన ప్రాప్తి 28:39:20 వరకు తదుపరి

శుభ యోగం - కార్య జయం

దిశ శూల: ఉత్తరం

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 

విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం

No comments:

Post a Comment