Wednesday, 4 November 2020

హిందూ_సనాతన_ధర్మములో_స్త్రీల_జడ_యొక్క_రహస్యం.....





















No photo description available.
హిందూ సనాతన ధర్మము యొక్క పరిజ్ఞానం, విశిష్టత ఆంగ్ల శాస్త్రవేత్తలకె ఇంత వరకు అంతు చిక్కని యదార్థం...
స్త్రీల జడ.. మూడూ పాయలు ఉంటాయి...
జడలోని ఆ మూడు పాయలు...
౧. ఇడా
౨. పింగళ
౩. సుషుమ్న
అనే మూడు నాడులకు సంకేతాలు... వెన్నెముక కు సమాంతరముగా చివర వరకూ సాగే ఈ జడ మూలాధారము నుండి సహస్రారము నకు చేరుకొనే కుండలినీ సంకేతము...
జడ పై భాగము తలపై విప్పారిన పాము పడగ వలే సహస్రార పద్మము నకు సాంకేతికము... మూడు పాయల ముడుల వలె ఇడా, పింగళ నాడులు పెనవేసుకు ఉంటాయి... అంతర్లీనముగా ఉన్న మూడవ పాయ సుషుమ్న నాడికి సంకేతము...
ఇంత ఆధ్యాత్మిక రహస్యాన్ని మన హిందూ సనాతన ధర్మము యొక్క సంస్కృతి స్త్రీల జడలలో దాచింది... ఈ విధముగా స్త్రీలకు మాత్రమే కలుగు కొన్ని వ్యాధుల నుండి వారి స్వయం రక్షణకు మార్గము లను మన పూర్వీకులు పొందుపరిచారు...
మన పెద్ద వారు చెప్పిన ప్రతి విషయం లోను సైన్స్ ఉంది... ఆరోగ్యం ఉంది.. అన్ని పాత చింతకాయ పచ్చడి అని తోసేసి ఇప్పుడు అనారోగ్యం బారిన పడుతున్నాం... వీలు అయినన్ని పాత పద్దతులు పాటించుదాం.. ఆరోగ్యం గా ఉందాం....



ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371













No comments:

Post a Comment