Sunday 15 November 2020

నవంబర్ 16 , 2020 రాశిఫలాలు

 


రాశిఫలం:
మేషం: వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు దక్కుతాయి. ధన, వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ముందంజ.

వృషభం: బంధువులతో సఖ్యత. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిథునం:మిత్రులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యయప్రయాసలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటుంది. దైవచింతన. వృత్తులు, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

సింహం: అనుకున్న కార్యక్రమాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలత. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కన్య:ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

తుల: కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

వృశ్చికం: దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. దూరప్రయాణాలు. పనులలో జాప్యం. బంధువర్గం నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పవు.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవచింతన.

మకరం: వ్యవహారాలలో విజయం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ధ్యేయాలు నెరవేరతాయి.

కుంభం:ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో నిరాశ.

మీనం: వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371






No comments:

Post a Comment