Monday, 16 November 2020

కార్తీక మాసం లో ముఖ్యమైన రోజులు.....



నవంబర్ 16నుండి కార్తీక మాసం ప్రారంభం.
*నవంబర్ 16* కార్తీక మొదటి సోమవారం, భగినీహస్త భోజనం,
*నవంబర్ 18* బుధవారం నాగులచవితి,
*,నవంబర్ 20* శుక్రవారం తుంగభద్ర పుష్కరములు ప్రారంభం,
*నవంబర్ 21* శనివారం శ్రవణా నక్షత్ర కోటి సోమవారం పూజ, *నవంబర్ 23* రెండొవ సోమవారం,
*నవంబర్ 25* బుధవారం కార్తీక శుద్ధ ఏకాదశి,
*నవంబర్ 26* గురువారం చిల్కు ద్వాదశి,
*నవంబర్ 28* శనివారం శనిత్రయోదశి,
*నవంబర్ 29* ఆదివారం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం,
*నవంబర్ 30* మూడవ కార్తీక సోమవారం, పౌర్ణమి,
*డిసెంబర్ 4* శుక్రవారం సంకష్టహర చతుర్థి,
*డిసెంబర్ 7* నాలుగవ సోమవారం,
*డిసెంబర్ 10* గురువారం ఉపవాస ఏకాదశి,
*డిసెంబర్ 11* శుక్రవారం గోవత్స ద్వాదశి,
*డిసెంబర్12* శనివారం- శనిత్రయోదశి,
*డిసెంబర్ 13* ఆదివారం మాసశివరాత్రి,
*డిసెంబర్ 14* ఐదవ సోమవారం, అమావాస్య సోమవార వ్రతం,
*డిసెంబర్ 15* పోలిస్వర్గం, కార్తీక మాసం పూజలు పూర్తి,
*డిసెంబర్ 20* ఆదివారం సుబ్రహ్మణ్యషష్ఠి పూజ.

*సర్వేజనా సుఖినోభవంతు* 


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371




No comments:

Post a Comment