Friday 27 November 2020

నవంబర్ 28, 2020 , రాశిఫలాలు

 


మేషం: కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమస్యల నుంచి బయటపడతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృషభం: పరిస్థితులు కొంత నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. ధనలాభాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

కర్కాటకం: ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వస్తులాభాలు. కొత్త పనులు ప్రారంభిస్తారు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అభివృద్ధి ఉంటుంది.

సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కొత్త కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

కన్య: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారవచ్చు.

తుల: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. నూతన పరిచయాలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి.

ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

మకరం: కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక చింతన. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment