Monday 16 November 2020

నవంబర్ 17, 2020 రాశిఫలాలు

 




మేషం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. పారిశ్రామికవేత్తలకు నిరాశ. పనుల్లో అవాంతరాలు..

వృషభం: కుటుంబసభ్యులతో సఖ్యత. ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి.  ఆస్తిలాభం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో లక్ష్యసాధన.

మిథునం: కుటుంబంలో మరింత ఉత్సాహవంతంగ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవర్తమానాలు.   వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగాలలో కీలక సమాచారం.

కర్కాటకం: పనులు కొన్ని మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా  ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆ«లయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.  ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

సింహం: మిత్రులతో స్వల్ప విభేదాలు.  వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా కొత్త సమరాశిఫలం:

మేషం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. పారిశ్రామికవేత్తలకు నిరాశ. పనుల్లో అవాంతరాలు..

వృషభం: కుటుంబసభ్యులతో సఖ్యత. ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి.  ఆస్తిలాభం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో లక్ష్యసాధన.

మిథునం: కుటుంబంలో మరింత ఉత్సాహవంతంగ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవర్తమానాలు.   వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగాలలో కీలక సమాచారం.

కర్కాటకం: పనులు కొన్ని మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా  ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆ«లయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.  ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

సింహం: మిత్రులతో స్వల్ప విభేదాలు.  వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా కొత్త సమస్యలు.  వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కన్య: బంధువుల కలయిక. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం.. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో  భారం తగ్గుతుంది. దైవదర్శనాలు.

తుల: బంధువర్గంతో విభేదాలు.  ఆలోచనలు అంతగా కలసిరావు. పనుల్లో ఆటంకాలు.  అనారోగ్యం. కుటుంబసమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.. 

వృశ్చికం: దూరప్రాంతాల ముఖ్య  సమాచారం.. బంధువర్గంతో ఆనందాన్ని పంచుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది.  వ్యాపారాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి..

ధనుస్సు: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత మందిగస్తాయి. ఉద్యోగాలలో  ఆకస్మిక బదిలీలు. ఏ పని చేపట్టినా ఆటంటకాలు ఎదురుకావచ్చు.

మకరం: నిరుద్యోగులకు ఇంటర్వూలు అందుతాయి. వ్యవహారాలలో అనుకూలత. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మీనం: ఆకస్మిక ప్రయణాలు. కుటుంబంలో సమస్యలు. . ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో విభేదాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. కళాకారులకు ఒత్తిడులు.స్యలు.  వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కన్య: బంధువుల కలయిక. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం.. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో  భారం తగ్గుతుంది. దైవదర్శనాలు.

తుల: బంధువర్గంతో విభేదాలు.  ఆలోచనలు అంతగా కలసిరావు. పనుల్లో ఆటంకాలు.  అనారోగ్యం. కుటుంబసమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.. 

వృశ్చికం: దూరప్రాంతాల ముఖ్య  సమాచారం.. బంధువర్గంతో ఆనందాన్ని పంచుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది.  వ్యాపారాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి..

ధనుస్సు: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత మందిగస్తాయి. ఉద్యోగాలలో  ఆకస్మిక బదిలీలు. ఏ పని చేపట్టినా ఆటంటకాలు ఎదురుకావచ్చు.

మకరం: నిరుద్యోగులకు ఇంటర్వూలు అందుతాయి. వ్యవహారాలలో అనుకూలత. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మీనం: ఆకస్మిక ప్రయణాలు. కుటుంబంలో సమస్యలు. . ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో విభేదాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. కళాకారులకు ఒత్తిడులు.


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371











No comments:

Post a Comment