Sunday 29 November 2020

నవంబర్ ౩౦, 2020 , రాశిఫలాలు

 

మేషం: వ్యవహారాలలో ఒత్తిడులు. దై
వదర్శనాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం.  శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో  నిరుత్సాహం.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.

మిథునం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: చిన్ననాటి మిత్రుల కలయిక. భూవివాదాలు. నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు.

సింహం: దూరపు బంధువుల కలయిక. దైవదర్శనాలు. యత్నకార్యసిద్ధి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య: శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

తుల: పనులలో అవాంతరాలు. ప్రయాణాలలో మార్పులు. బంధుమిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

వృశ్చికం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. బాకీలు వసూలవుతాయి. ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

మకరం: వ్యవహారాలలో గందర గోళం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: నిరుద్యోగులకు అనుకూల సమాచారం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment