మేష రాశి ఫలాలు (Tuesday, November 10, 2020)
మీరు ప్రయాణాన్కి బలహీనంగా ఉన్నారు కనుక దూరప్రయాణాలు ,తప్పించుకోవడానికి ప్రయత్నించండి. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకిది హై టైమ్. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి, వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచెయ్యండి. సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు, తెలివి, ఉపాయం అవసరం ఈరోజు చాలా బాగుంటుంది.మీకొరకు మీరుబయటకువెళ్లి ఆహ్లాదంగా గడపండి.దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి.
వృషభ రాశి ఫలాలు (Tuesday, November 10, 2020)
మీ సానుకూలతావాదం తోను, మీపై మీకుగల నమ్మకంతోను, ఇతరులను మెప్పించగలరు. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం, గుర్తింపునందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. స్నేహితుడు సహాయపడుతూ, చాలా సమర్థిస్తూ ఉంటాడు. ఇతరులు మీసమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయవచ్చును. మీరు ఏదైనా కమిట్ మెంట్ చేసుకోవాలనుకుంటే, దానికి ముందుగానే, మీ పని ఏమీ ప్రభావితం కాలేదని, మీ జాలి, దయా గుణాలను మరియు ఉదారతను అలుసుగా తీసుకుని వాడుకోవడం లేదని నిర్ధారించుకొండి. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు
మిథున రాశి ఫలాలు (Tuesday, November 10, 2020)
ఈ రోజు, ఆశా మోహితులై ఉంటారు మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు,కానీవాటిని మీరు దానధర్మాలకు వినియోగిస్తారు.ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభించనుంది. మీరు మీయొక్క ఖాళీసమయములో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు.అయినప్పటికీ మీరు దీనిమీద ధ్యాస పెట్టటమువలన ఇతరపనులు ఆగిపోతాయి.
కర్కాటక రాశి ఫలాలు (Tuesday, November 10, 2020)
ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా,ఉత్సాహముగా ఉంటారు,మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. తెలివిగాచేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీకష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చెయ్యాలో సరిగ్గా చూసుకొండి. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. . మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తిచెయ్యడంలో మహిళా సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. ఈరాశికి చెందిన పిల్లలు రోజుమొత్తము ఆటలుఆడటానికి మక్కువ చూపుతారు.తల్లితండ్రులు వారిపట్ల జాగురూపకతతో వ్యవహరించాలి,లేనిచో వారికి దెబ్బలుతగిలే ప్రమాదం ఉన్నది.
సింహ రాశి ఫలాలు (Tuesday, November 10, 2020)
సహోద్యోగులు, క్రింది ఉద్యోగులు మీకు ఆందోళన, వత్తిడులకు కారణమౌతారు. మీరు ఈరోజు మీఅమ్మగారి తరుఫునవారినుండి ధనలాభాన్ని పొందుతారు.మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్ధికసహాయము చేస్తారు. ఇంటిలో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎవరైతే సృజనాత్మకపనులు చేయగలరో వారికి ఈరోజు కొన్నిసమస్యలు తప్పవు.మీరు మీ పనియొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. ఈరాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువుపట్ల శ్రద్దచూపించటం కఠినము అవుతుంది.స్నేహితులతోకలిసి మీవిలువైన సమయాన్ని వృధాచేస్తారు.
కన్యా రాశి ఫలాలు (Tuesday, November 10, 2020)
విజయోత్సవాలు, సంబరం మీకు అమితమైన సంతోషాన్నిస్తాయి. మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకొండి. ఆర్థికసంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి,మీరు ఆర్థికప్రయోజనాలను పొందగలరు పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువసమయం గడపడంతో, కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. రేపు అయితే ఆలస్యమవుతుంది, అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈరోజే పరిష్కరించుకొండి. స్వల్ప కాలిక కార్యక్రమాలను చేయడానికి మీపేరును నమోదు చేసుకొండి. అవి మీకు సరిక్రొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది. ఎవరైతే చాలారోజులనుండి తీరికలేకుండా గడుపుతున్నారో మొతానికి వారికి సమయము దొరుకుతుంది
తులా రాశి ఫలాలు (Tuesday, November 10, 2020)
కొన్నితప్పనిసరి పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కానీ మీరు,నిగ్రహం వహించాలి. పరిస్థితిని చక్కబరచడానికి, ఆవేశంతో ముందుకి దూకవద్దు. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. మీయొక్క సంతోషం, ఃఉషారైన శక్తి- చక్కని మూడ్- మీ సరదా మనస్త్వత్వం మీచుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. మీ సెక్స్ అపీల్ కోరుకున్న ఫలితాలను ఇస్తుంది. పనిచేసే చోట, ఇంటిలోను వత్తిడి మిమ్మల్ని కోపిష్ఠి వారిగా చేయవచ్చును. కొన్ని అనివార్య కారణములవలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురిఅవుతారు,దానిగురించి ఆలోచించి సమయాన్ని వృధాచేస్తారు.
వృశ్చిక రాశి ఫలాలు (Tuesday, November 10, 2020)
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. ఆర్థిక సంబంధమయిన విషయాలకు సంబంధించి, మీకుతెలిసిన ఒకరు అతిగా స్పందించి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు.భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. మిమ్మల్ని ఉనికిలేకుండా చేయగల అవకాశం ఉన్నందున, మీ సంభాషణలో సహజంగా ఉండండి. వరసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన, మీకు, మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును.
ధనుస్సు రాశి ఫలాలు (Tuesday, November 10, 2020)
భావోద్రేకాలు, వంగని తత్వం ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అది పార్టీలో అందరి మూడ్ ని పాడు చేస్తుంది. మీరు మత్తుపానీయాలనుండి ఈరోజుదూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీవస్తువులను పోగొట్టుకొనగలరు. పాత స్నేహాలు, బంధాలు ఉపకరిస్తాయి. మీ ప్రేమికురాలిని నిరాశ పరచకండి- లేకపోతే తరువాత విచారించవలసి వస్తుంది. అత్యవసరంలో తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలను పొందుతుంది. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి.
మకర రాశి ఫలాలు (Tuesday, November 10, 2020)
ఔట్ డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.- ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు,వారియొక్క సలహావలన మీరు మీఆర్థికస్థితి దృఢపరుచుకోగలరు. ఈరోజు మీ దురలవాటు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానాలి. క్రొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఏవిధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తెలివైన పని కాదు. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి.
కుంభ రాశి ఫలాలు (Tuesday, November 10, 2020)
ప్రతి ఒక్కరు చెప్పినది వినండి, అది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చును. విదేశాల్లో సంబంధాలు ఉన్నవ్యాపారస్థులకు,ట్రేడ్వర్గాల వారికి కొంతధననష్టం సంభవిస్తుంది.కాబట్టి అడుగువేసేముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. . ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. మీరు ఈరోజుమొత్తం మిరూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు
మీన రాశి ఫలాలు (Tuesday, November 10, 2020)
మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు వత్తిడి, ఆతృతలు కలగడానికి కారణం కావచ్చును. ఆర్థికపరమైన సమస్యలను మీరుఈరోజు ఎదురుకుంటారు,అయినప్పటికీ మీరు మీతెలివితేటలతో,జ్ఞానంతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు. కుటుంబ సభ్యుల సమవేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీ శ్రీమతి తరఫు బంధువులు రాక ఆటంకం కలిగించడం వలన, మీ రోజు ప్లాన్ ఖరాబు అయిందని అప్ సెట్ అవుతారు. ఈ రోజు, చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డే గా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి, శిరసా వహిస్తారు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment