అరుణాచాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడే గిరి(కొండ)గా విరాజిల్లుతున్నాడు.అందుకే భక్తులు అరుణాచలం కొండ చుట్టు 14 కిమీ గిరిప్రదిక్షణ చేస్తారు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమినాడు చేసే ప్రదక్షిణకు ఎంతో విశిష్టత ఉంది. వేలాదిమంది భక్తులు పౌర్ణమి నాడు ప్రదీక్షణ చేయడానికి తరలి వస్తారు. ఓం అరుణాచలేశ్వర.. ఓం నమఃశివాయ అంటూ భక్తి పారవశ్యం తో గిరి చుట్టూ ప్రదీక్షణ చేయడం అద్వితీయమైన అనుభూతి. గిరి చుట్టూ తిరుగుతూ ప్రధాన ఆలయంలో అరుణాచలేశ్వరుడిని,అపీత కుచాంబిక అమ్మవారిని దర్శించుకోవడం మధ్యలో ఇంద్రలింగం,అగ్నిలింగం,యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయువ్య లింగం, చంద్రలింగం, కుబేరలింగం, ఈశ్వన్యలింగం దర్శనం తో పాటు, అదిఅన్నామలైతో పాటు ఎన్నో పుణ్య తీర్ధంలు,భగవాన్ రమణులు ఆశ్రమం, శేషాద్రి స్వామి ఆశ్రమం, యోగిరాం సూరత్ కుమార్ వారి ఆశ్రమం, విభూతిస్వామి వారి దర్శనమ్, ఎందరో యోగులు దివ్యమైన చూపులు,ఆశీర్వాదం తో ఆ ఆ గిరి రూపంలో ఉన్న పరమ శివుడిని చూస్తూ చేసే పదీక్షణ చేయడం ఎన్నో జన్మ జన్మల పుణ్యమే..
ఓం అరుణాచలశివ
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment