Saturday, 21 November 2020

శ్రీ మహాలక్ష్మి దేవి తిరుచానూరు - కార్తీక శుద్ధ పంచమి

 











శ్రీ మహాలక్ష్మి దేవి తిరుచానూరులోని
సువర్ణముఖీ పద్మ సరోవరంలో
కార్తీక శుద్ధ పంచమి రోజున
ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో
అవతరించిన సందర్భంగా..
తిరుచానూరు గర్భగుడి సన్నిధిలో
శ్రీ మహాలక్ష్మీదేవి చతుర్భుజియై ,
రెండు చేతులలో పద్మాలు ధరించి ,
రెండు చేతులు వరద అభయ ముద్రలలో వున్న
ఓ మహాలక్ష్మి దేవీ !
ఈ కార్తీక జ్ఞాన పంచమి రోజున
మీ హృదయ నాథుడైన శ్రీవారిని నుండి
గజరాజ వాహనాల ద్వారా
పట్టు పీతాంబరాలను ,
పసుపు కుంకుమలతో పాటుగా ,
చక్రాత్తాళ్వార్ వారు రాకతో
సరోవర పుష్కరిణి తీర్థం నందు
భక్త జన సందోహ సమక్షంలో
చక్రాత్తాళ్వార్ తో స్నానమాడి ,
ఆది శంకరాచార్యుల వారు చేయించిన
మంగళ సూత్రాలను ధరింపజేసుకొని ,
తిరుమల నుండి పెనిమిటి పంపించిన
చేనేత పట్టు వస్త్రాలను ధరింపజేసుకొని
పద్మాసనంపై లోకాలను అనుగ్రహిస్తున్న
ఓ శ్రీ మహాలక్ష్మి దేవి !
ఓ శ్రీనివాసుని హృదయేశ్వరీ !
శుకపురమైన తిరుచానూరు క్షేత్రం నందు కొలువై ,
నిత్య ధూపదీప నైవేద్యాలతో
స్వతంత్ర లక్ష్మిగా పూజలందుకుంటున్న
ఓ శ్రీ విష్ణు ప్రాణేశ్వరీ ! ఓ అలిమేలు మంగా !!
మీకు అనేక సాష్టాంగ నమస్కారములు.



ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment