Tuesday 17 November 2020

నవంబర్ 18, 2020 రాశిఫలాలు

 



మేషం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృషభం: పరిచయాలు విస్తృతమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి ధనలాభం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు. కొత్త పరిచయాలు. వాహనయోగం. పనులలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని ఇబ్బందులు.

సింహం: రాబడి తగ్గుతుంది. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్య: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. బంధువులతో సఖ్యత. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

తుల: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆరోగ్యభంగం. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: వ్యవహారాలు మందగిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. సోదరులతో కలహాలు. అప్పులు చేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మకరం: పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కీలక మార్పులు.

కుంభం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు సాగిస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment