గోవును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి
పూజలు చేయడం ఆనవాయితీ.
అయితే కార్తీకంలో వచ్చే శుద్ధ అష్టమి నాడు
గోపూజ చేయడం ద్వారా
సకలసంపదలు చేకూరుతాయి.
కార్తీక శుద్ధ అష్టమినే గోష్ఠాష్టమి అని పిలుస్తారు.
ఈరోజు పూజా మందిరంలో శ్రీకృష్ణుడి ప్రతిమకు షోడశ ఉపచారాలతో సేవించాలి.
ఆ తరువాత గోశాలలో గల
గోవును అలంకరించి,
ప్రదక్షిణలు చేసి పూజించాలి.
కొంతమంది మరింత భక్తిశ్రద్ధలతో
ఈరోజున గోష్ఠాష్టమి వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు.
గోవు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది .
కనుక, గోవును పూజించడం వలన
ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.
వాస్తవానికి గోవు అన్నది బ్రహ్మ సృష్టిలో లేదు.
గోవుని అష్ట వసువులు వేల సంవత్సరాల పాటు
యజ్ణము చేసిన తర్వాత
ఉద్భవించిన మాతృ స్వరూపమే గోవు.
తర్వాత గోవు సకల దేవతలకు నియమమైంది .
ఒక్కో భాగం మీద ఒక్కో దేవీ , దేవతలూ
ఆశీనులై ఉంటారు.
గోవును సందర్శన చేసినప్పుడు
కామధేను స్తుతి కాని ,
గోవు యొక్క నామాల్ని కాని జపించాలి.
గోవుకి ఏదైనా తినిపిస్తే అది సకల దేవతలకు
ఆరగించిన ఫలితాన్నిస్తున్నది.
ఓం కామధేనవే నమః
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment