Thursday 19 November 2020

నవంబర్ 20 , 2020 , రాశిఫలాలు

 



మేషం: శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులు, మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహం. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. కార్యజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినరీతిలో కొనసాగుతాయి.

సింహం: మేషం: శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులు, మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహం. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. కార్యజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినరీతిలో కొనసాగుతాయి.

సింహం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. ధనవ్యయం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

కన్య: రుణయత్నాలు ముమ్మరం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబబా«ధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. శుభవార్తలు వింటారు. ధనప్రాప్తి. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం: శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

ధనుస్సు: కొత్త వ్యవహారాలు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అభివృద్ధి.

మకరం:కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. శ్రమ తప్పదు. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కుంభం:సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయం. నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.మిత్రులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. ధనవ్యయం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

కన్య: రుణయత్నాలు ముమ్మరం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబబా«ధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. శుభవార్తలు వింటారు. ధనప్రాప్తి. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం: శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

ధనుస్సు: కొత్త వ్యవహారాలు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అభివృద్ధి.

మకరం:కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. శ్రమ తప్పదు. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కుంభం:సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయం. నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.




ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు 
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం

Ph. no: 9666602371




No comments:

Post a Comment