Tuesday, 24 November 2020

ధర్మసందేహాలు - 360 వత్తులను ఎప్పుడు వెలిగించాలి?

 




*పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా వెలిగించవచ్చు.*
*కార్తికమాసంలో పౌర్ణమినాడు వెలిగించడం శ్రేష్ఠం.*
*ఆలయాల్లో, దీపోత్సవాల్లో వెలిగించవచ్చు.*
*ఇంటివద్ద వెలిగించినప్పుడు సాధారణంగా ఏకాదశి. క్షీరాబ్ది ద్వాదశినాడు పౌర్ణమి నాడు తులసికోట వద్ద వెలిగిస్తారు.*
*వీలుకానివారు కార్తికమాసంలో ఏదో ఒక రోజున వెలిగించుకోవచ్చు.*
*360 వత్తులను ముందుగా ఆవునేతిలో తడిపి సిద్ధం చేసుకోవాలి.*
*మనకు ఉన్న తిథులు మొత్తం 15. నెలకు 30 తిథులు. నెలలు మొత్తం 12. రోజుకు ఒకటి చొప్పున 360 వత్తులు సంవత్సరానికి సంకేతానికి నిలుస్తాయి*

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment